Vishwa Vishwani Institute: సెప్టెంబర్ 8న విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్‌లో స్పాట్ అడ్మిషన్స్..
- సెప్టెంబర్ 8న విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్ స్పాట్ అడ్మిషన్స్..
- ఎటువంటి అప్లికేషన్ అవసరం లేకుండా నేరుగా హాజరై ప్రవేశం పొందొచ్చు..
- మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwa Vishwani Institute: హైదరాబాద్‌లోని విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్‌లో స్పాట్ అడ్మిషన్స్ – 2025 సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించబడనున్నాయి. ఎలాంటి అప్లికేషన్ అవసరం లేకుండా విద్యార్థులు నేరుగా హాజరై ప్రవేశం పొందవచ్చు.. ఈ సందర్భంలో మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. BiPC, MPC, CEC, HEC విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ కోర్సులు కూడా భవిష్యత్తులో మెరుగైన కెరీర్ అవకాశాలు అందిస్తాయి.
ప్రధాన కోర్సులు:
* BS కంప్యూటర్ సైన్స్ (Artificial Intelligence & Machine Learning)
* సైకాలజీ + కంప్యూటర్ సైన్స్ (AI & ML)
* అదనంగా, BBA, PGDM వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
అయితే, 27 ఏళ్ల విశ్వ విశ్వని విశిష్ట వారసత్వం కలిగిన ఈ సంస్థ UGC Autonomous హోదాతో పాటు NAAC A+ గుర్తింపుతో నాణ్యమైన విద్యను, గ్లోబల్ స్టాండర్డ్స్‌కి సరితూగే కోర్సులను అందిస్తుంది. విశ్వ విశ్వని ఈ అరుదైన అవకాశాన్ని అందజేస్తుంది. అలాగే, తెలుగు రాష్ట్రాలలోని ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్‌లో సీటు పొందే అవకాశాన్ని మిస్ కావొద్దు.
ఇతర వివరాలు..
* స్థలం: విశ్వ విశ్వని బిజినెస్ స్కూల్, హైదరాబాద్ ,
* తేదీ: 8 సెప్టెంబర్ 2025
* సమయం: ఉదయం 10 గంటల నుండి
* సంప్రదించవలసిన నంబర్లు: 9849247333, 9948341333
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!