Site icon NTV Telugu

Varundha Shopping Mall : కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ ఘన ప్రారంభం

Varundha

Varundha

దిల్‍సుఖ్‍నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బి. నరసింహ రెడ్డి, బి. ఆషుతోష్ రెడ్డి ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచ్‌తో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్, ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌గా అక్టోబర్ 2 వరకు 5000 రూపాయల పైగా షాపింగ్ చేసిన వారికి 30% వరకు ఫ్రీ షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం అన్ని రకాల ప్రత్యేకమైన చీరలను అందుబాటు ధరలు తీసుకొని తక్కువ ధరకు అందజేస్తున్నామని,ప్రజలు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ కు మరింత ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Exit mobile version