Rainbow Children’s Hospital : రాజమహేంద్రవరంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. అతిథులుగా నారా బ్రాహ్మణి, నందమూరి తేజస్విని
- రాజమహేంద్రవరంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం
- గోదావరి జిల్లాలకు చిన్నారులు–మహిళల వైద్య సేవలు
- ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, నందమూరి తేజస్విని
- డిసెంబర్ 17న ఘనంగా ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainbow Children’s Hospital : గోదావరి జిల్లాల ప్రజలకు సమగ్రమైన చిన్నారులు, మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే లక్ష్యంతో, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ (Rainbow Children’s Hospital), బర్త్‌రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్ (BirthRight by Rainbow Hospitals) రాజమహేంద్రవరంలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం డిసెంబర్ 17, 2025 నాడు ఉదయం 10:30 గంటలకు జరగనుంది.
ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గాంధీపురం 1, ఏవీఏ రోడ్లో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేకమైన ప్రారంభోత్సవానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసిన శ్రీమతి బ్రాహ్మణి నారా, USAలో MBA పూర్తి చేసి Philanthropist గా సేవలందిస్తున్న శ్రీమతి తేజస్విని నందమూరి మాతుకుమిల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ కొత్త ఆసుపత్రుల ప్రారంభం గోదావరి జిల్లాల వైద్య రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
MLA Madhavaram: IDPL ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కార్..

తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?