Site icon NTV Telugu

Blue Ribbon: విదేశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రక్షణ.. బ్లూ రిబ్బన్..!

Blue Rebbon

Blue Rebbon

Blue Ribbon: విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యను అందిస్తూ.. ఆ విశ్వవిద్యాలయాలతో భాగ్యస్వామ్యమై ఉన్న పెద్ద సంస్థ బ్లూ రిబ్బన్ కన్సల్టెంట్ అని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులను, విదేశాలకి పంపించిన తర్వాత కూడా వారికి రక్షణగా ఉంటూ.. అక్కడ ఉన్న బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫీస్ స్టాఫ్, విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి అక్కడ చదువుతున్న మన విద్యార్థిని, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అలాగే, విద్యార్థుల చదువుపై వారి ఉద్యోగ అవసరాలపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తూ.. చదువు కంప్లీట్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది.. ఈ బ్లూ రిబ్బన్ మనకు అండగా ఉన్న సంస్థ.. బ్లూ రిబ్బన్ రావారిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంస్థ అని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సోషల్ మీడియా ఇన్చార్జ్ గొల్లూరి గణేష్ సాగర్ పేర్కొన్నారు.

Exit mobile version