Padmam Silver Jewellery: విశాఖలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ ప్రారంభం.. ఆకర్షణీయ ఆఫర్ల ప్రకటన!
- విశాఖలో పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం
- పద్మం సిల్వర్ జువెలరీ ఆకర్షణీయ ఆఫర్ల ప్రకటన
- 50 వేల సిల్వర్ జువెలరీ ఉచితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ మరో కొత్త శాఖను ఘనంగా ప్రారంభించారు. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఈ నూతన షోరూమ్‌ను సీఎంఆర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ శ్రీ మావూరి బాలాజీ, ఆయన సతీమణి శ్రీమతి హారికతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన శ్రీ మావూరి బాలాజీ పద్మం సిల్వర్ జువెలరీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేలా పలు బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలు చేస్తే.. 50 వేల రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తామని శ్రీ మావూరి బాలాజీ చెప్పారు. అలాగే 50 వేల రూపాయల సిల్వర్ జువెలరీ కొనుగోలుపై 25 వేల రూపాయల విలువైన జువెలరీ, 25 వేల రూపాయల కొనుగోలుపై 12,500 రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రారంభోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాఖ పట్టణం, పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన సిల్వర్ జువెలరీను ఆకర్షణీయ ధరలకు కొనుగోలు చేయాలని శ్రీ బాలాజీ కోరారు.
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!