Zero Electricity Bill: ఈ లైట్‌ను పెట్టుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zero Electricity Bill: కరెంటు బిల్లు టెన్షన్‌తో రాత్రి నిద్ర పట్టడంలేదా? ఈ లైట్‌ను అమర్చిన తర్వాత, విద్యుత్ బిల్లు టెన్షన్ పూర్తిగా తొలగిపోతుంది. వేసవి కాలంలో కరెంటు బిల్లుల టెన్షన్ ఎవరికైనా నిద్ర లేకుండా చేస్తుంది. AC, కూలర్, ఫ్రీజ్ కాకుండా, ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నాయి. వాటి కారణంగా ఎక్కువ విద్యుత్ వినియోగమవుతుంది. ఇలాంటివి ఏ ఇంట్లో అయినా రోజంతా నడిచేవి. దీని ప్రకారం శీతాకాలంలో కంటే వేసవిలో బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ కారణంగా సాధారణ కుటుంబాల బడ్జెట్‌పై చాలా ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో ఈ లైట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.. ఇది మీ విద్యుత్తు పొదుపుచేస్తుంది. ఇళ్లు కాంతివంతమవుతుంది.
Solar LED Light: విద్యుత్ బిల్లు లేదు
పైన చెప్పినట్లుగా మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నట్లైతే, మీరు మీ ఇంటికి సోలార్ LED లైట్లను అమర్చుకోవచ్చు. ఈ లైట్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ విద్యుత్ బిల్లు టెన్షన్ సగానికి తగ్గుతుంది. మీరు ఈ లైట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, మీరు ఈ లైట్లపై భారీ తగ్గింపును పొందవచ్చు. ఆన్లైన్లో ఈ లైట్లపై లభించే తగ్గింపుల గురించి తెలుసుకుందాం.
Also Read
Read Also:Mega Family: మెగా ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్…వారసుడి రాకకు ముహూర్తం ఫిక్స్?
Homehop Solar LED Lights: ఈ లైట్ అసలు ధర రూ. 2996 అయినప్పటికీ మీరు దీనిని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి రూ. 1,699కి అంటే 43 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బల్బ్ గొప్పదనం ఏంటంటే ఇది మీ ఇంటికి వెలుగునిస్తుంది. కానీ కరెంటు బిల్లు రాదు. ఒకసారి 6-8 గంటలు ఛార్జ్ చేస్తే ఇది మీకు 2 రోజుల బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది.
Led Solar Deck Lights: మీరు ఈ లైట్‌ను రూ.1,299కి 74 శాతం తగ్గింపుతో పొందుతున్నారు. కస్టమర్ల సౌలభ్యం కోసం దీనిపై EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
సోలార్ లైట్ ప్రయోజనాలు
– సోలార్ ఎమర్జెన్సీ లైట్లు తక్కువ విద్యుత్ వినియోగించేలా డిజైన్ చేశారు.
– ఈ సదుపాయంతో ఈ లైట్లు అత్యవసర పరిస్థితుల్లో కనీసం 5 నుండి 7 గంటల పాటు పనిచేయడానికి సహాయపడతాయి.
– సోలార్ ఎమర్జెన్సీ లైట్ అనేది వినియోగదారు సులభంగా ఆన్-ఆఫ్ చేయవచ్చు.
Read Also:Nani : హీరోయిన్ నజ్రియా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని…
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!