NTV Telugu Site icon

Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్ రా నాయనా.. చూస్తే ఫ్యాంట్ తడిచిపోవాల్సిందే..

Girl Dance (3)

Girl Dance (3)

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తే మరికొందరు మాత్రం డ్యాన్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డ్యాన్స్ చాలా భయంకరంగా ఉంది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు..

చాలా మంది తమ టాలెంట్ ను అందరు గుర్తించాలని పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వీధుల్లో, మార్కెట్లలో, మెట్రో రైళ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. అసోంలోని గౌహతిలో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మాయి వేసుకున్న గెటప్‌ని చూసి రోడ్డు పై వెళ్లేవాళ్లు కూడా ఆమెను చూస్తూ భయపడుతున్నారు. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఆమె విచిత్ర గెటప్ లో కనిపించింది. భూల్‌ భూలయ్యా సినిమాలోని ఈ క్యారెక్టర్‌ గెటప్‌లో అమ్మాయిని చూసిన వారందరూ ఫిదా అయిపోయారు. ఆ అమ్మాయిని షిల్లాంగ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ప్రీతి థాపాగా గుర్తించారు. ఆమె తనను తాను మెగా మిస్ నార్త్ఈస్ట్ 2012గా ప్రకటించుకుంది.. అందుకు తగ్గట్లు డ్యాన్స్ కూడా బాగా చేసింది.. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నిజంగా వీడియోను చూస్తే తడిచిపోతుంది.. అంత భయంకరంగా ఆమె రూపం ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..

View this post on Instagram

 

A post shared by Preeti Thapa (@preetithapasoss)