Yogibabu : బంఫర్ ఆఫర్ కొట్టేసిన యోగిబాబు.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుకు పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తమిళ సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి. దాంతో ఇక్కడి వాళ్లకు కూడా అతను సుపరిచితమే.. శివకార్తికేయన్ నటించిన డాన్ లో నటించాడు యోగి బాబు. ఈ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు మూవీలోనూ నటించాడు.
ఇక ఇప్పుడు యోగిబాబు డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..యోగిబాబు కు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో యోగి బాబు ఓ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమా కావడం విశేషం..
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో యోగిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈసినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా కోసం ఎప్పటినుంచో డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాపై ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారుతీ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. యోగిబాబు కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్, యోగిబాబు కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!