Toxic Movie టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. బెంగళూరులో భారీ ఈవెంట్‌కు యష్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్‌హౌస్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ , పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో యష్ డబుల్ రోల్లో కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read : Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
Also Read
సమాచారం ప్రకారం.. ‘టాక్సిక్’ ట్రైలర్‌ను ఈ నెల మార్చి 8న విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట. ఈ సందర్భంగా బెంగళూరులో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించి, అత్యంత వైభవంగా ట్రైలర్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి మరియు రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతోందా అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల మార్చి 19న ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?