Site icon NTV Telugu

Yarlagadda Venkatrao : మూడు పార్టీల నేతలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao

గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఈరోజు M కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్చార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య, జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, జనసేనపార్టీ, రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు, ప్రసాదం పాడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇజ్జు రామారావు, ఇజ్జు శీను, పోలిశెట్టి రమణ, తెల్లా రాము, బాడిద కనకారావు, లంకలపల్లి యోగీశ్వరరావు, విజ్జురాము, యారాబాల రాంబాబు, పాలపర్తి అప్పల రాజు, పసుపురెడ్డి రమణ, తోట వెంకట్రావ్, పెద్ది వెంకట్రావ్, ముత్తా సీతారామయ్య, పెద్ది అన్నాజీ, తిరుమలరెడ్డి రాము, యోరం రమేష్, కోట రాంబాబు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version