Nuclear Bomb: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబు ఇదే.. ఏ దేశం వద్ద ఉందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worlds Most Powerful Nuclear Bomb: 1945లో హిరోషిమాపై వేసిన అణు బాంబు కేవలం 15 కిలోటన్నుల TNTకి సమానం. అంటే 15,000 టన్నుల గన్‌పౌడర్‌కి సమానం. ఇది 70,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం మనం ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబు ఎవరి వద్ద ఉంది? యునైటెడ్ స్టేట్స్ వద్ద నిజంగా భారీ అణు బాంబు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం..
READ MORE: UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
నవంబర్ 2025 వరకు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న (ఉపయోగానికి సిద్ధంగా ఉన్న) అత్యంత శక్తివంతమైన అణు బాంబు B83 గ్రావిటీ బాంబు. దీన్నిపై నుంచి జారవిడిచే థర్మోన్యూక్లియర్ బాంబు. ఇది 1.2 మెగాటన్నుల TNT, 1,200,000 టన్నుల గన్‌పౌడర్‌కు సమానం. హిరోషిమా బాంబు కంటే 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. B83ని ఒక ప్రధాన నగరంపై వేస్తే, 10-15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని బూడిదగా మారిపోతాయి. దీని పేలుడు ఉష్ణోగ్రత 100,000 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. దీనివల్ల మంటలు మైళ్ల వరకు వ్యాపిస్తాయి. ఈ రేడియేషన్ వల్ల లక్షలాది మంది క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోతారు. ఈ బాంబు చాలా భారీ పేలుడును సృష్టిస్తుంది. ఒకే ఒక్క పేలుడు 500,000-100,000 మందిని క్షణాల్లో చంపగలదు. అనంతరం వచ్చే దుమ్ము, పొగ ఆకాశంలోకి నిండిపోతుంది. సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. ప్రపంచంలోని తొమ్మిది దేశాలు అణు బాంబులను కలిగి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ , రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో దేశాలు ఈ ప్రమాదకర బాంబులను కలిగి ఉన్నాయి. రష్యాలో అత్యధిక బాంబులు ఉన్నాయి (సుమారు 6,000). కానీ B83 గ్రావిటీ వంటి శక్తివంతమైన బాంబులు మాత్రం యునైటెడ్ స్టేట్స్ వద్ద అత్యధికంగా ఉన్నాయి..
READ MORE: Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?