Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News World Longest Book 4 Longest Book In The World Marcel Proust In Search Of Lost Time Know About World Longest Book

World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..

Published Date :April 26, 2024 , 8:58 pm
By Kothuru Ram Kumar
World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోజురోజుకీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా గాని మనలో చాలామందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ యుగంలో ఏ సమాచారాన్ని అయినా సరే స్మార్ట్ ఫోన్, ఈ – బుక్ లలో చదువుతున్న గాని పుస్తకాన్ని మీరు చేతిలో తీసుకొని చదవడంలో ఉన్న ఫీలింగ్ వేరు. ఇక అసలు విషయం చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం ఎలా ఉంటుంది..? దాన్ని ఎవరు రచించారు..? ఇలాంటి విశేషాలను ఓసారి చూద్దాం..

Also Read: Prasanna Vadanam :సస్పెన్స్ థ్రిల్లర్ గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..

అత్యంత సుదీర్ఘమైన పుస్తకం గురించి తెలుసుకోవాలంటే.. అసలు దానిని ఎలా సుదీర్ఘమైన పుస్తకంగా పరిగణిస్తారో తెలుసుకోవాలి. పదాల సంఖ్య, పేజీల సంఖ్య లెక్క ఆధారంగా ఓ పుస్తకానికి ఈ రికార్డు దక్కుతుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకంగా ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ ఉంది. ఈ నవలను మొదటగా ఫ్రెంచ్ భాషలో రచయిత ‘మార్సెల్ ప్రౌస్ట్’ రచించారు. ఈ పుస్తకం 1913 నుంచి 1930 మధ్యలో 7 వాల్యూమ్స్ లో పబ్లిష్ అయింది. ఇక ఫ్రెంచ్ భాషలో ఈ పుస్తకం పేరు ‘అ లా రీచెర్చే డు టెంప్స్ పెర్డు’.

Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఆస్తులెన్నో తెలుసా! భార్యకు ఎంత అప్పు ఇచ్చారంటే..!

కాగా 1922లో రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చనిపోగా.. ఆయన మరణించాక తర్వాత కొన్ని వాల్యూమ్స్ ను ప్రచురితం చేసారు. ఫ్రెంచ్ భాషలో ఉన్న దానిని ఆంగ్లం లోకి అనువదించాక.. ఈ పుస్తకంలోని పేజీలు ఎక్కువగా ఉండడంతో పబ్లిష్ చేసేందుకు చాలా ప్రచురణ సంస్థలు మొదట రచయిత మార్సెల్ ప్రౌస్ట్‌ కు సహాయం చేయలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు 1913లో ఓ ప్రచురణ సంస్థ మార్సెల్ ప్రౌస్ట్‌ పుస్తకంలోని మొదటి వాల్యూమ్‌ ను ‘స్వాన్స్ వే’ అనే టైటిల్‌ తో పబ్లిష్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • french language
  • GUINESS RECORD LONGEST BOOK
  • IN SEARCH OF LOSTTIME BOOK WORLD
  • LONGEST BOOK IN THE WORLD
  • record book

తాజావార్తలు

  • Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Oppo F33, F33 Pro: ఒప్పో F33, F33 ప్రో ఈ నెలలో రిలీజ్.. ధర, ఫీచర్‌ల పూర్తి వివరాలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

ట్రెండింగ్‌

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions