Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News World Costly Nail Polish This Is The Most Expensive Nail Polish In The World What Is Special

World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?

Published Date :October 2, 2023 , 3:28 pm
By Swathi Maddula
World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆడవాళ్లు అందానికి మెరుగులు దిద్దుకుంటారు.. అందులో భాగంగా గోర్ల అందాన్ని మెరుగు పరిచేలా రంగు రంగుల నెయిల్ పాలిష్ లను వాడుతుంటారు.. ఆ నెయిల్ ధర మహా అయితే వందవరకు ఉంటుంది.. లేదా మరీ ఎక్కువ అనుకుంటే వెయ్యి వరకు ఉంటుంది.. అంతకి మించి ధర ఉండటం మనం ఎప్పుడూ విని ఉండరు.. అలాంటిది నెయిల్ పాలిష్ ధర కోటి రూపాయలు అంటే బహుషా విని ఉండరు.. కానీ కోటికి పైగా ధర ఉండే నెయిల్ పాలిష్ కూడా ఉంది.. ఆ నెయిల్ పాలిష్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌ను అజాచూర్ అంటారు.. ఈ నెయిల్ పాలిష్ ను లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. వారు తమ లగ్జరీ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందారు.. ఇకపోతే ఈ నెయిల్ పాలిష్ ను చూడటానికి దూరంగా చూస్తే మాములుగానే ఉంటుంది.. కానీ దగ్గరగా చూస్తే దీని లోని నల్లని వజ్రాలు కనిపిస్తాయి.. 267 క్యారెట్ల నల్లటి వజ్రం కనిపిస్తుంది. ఇది 14.7 మిల్లీలీటర్ రిట్జీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.1,59,83,750. అంటే ఒక్కో దానికి 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.. అంటే ఒక చిన్న బాటిల్ నెయిల్ పాలిష్ ధర కోటికి పై మాటే..

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన 'ర్యాన్‌ రికెల్టన్‌'.. SRH ముందు భారీ టార్గెట్.!

ఇది చాలా అరుదైన నెయిల్ పాలిష్ ఇందులో మొత్తం 1,118 వజ్రాలను కలిగి ఉన్న డైమండ్-పొదిగిన టోపీతో ఒక సీసాలో వస్తుంది. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి, ఇది అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌.. ప్రతి బాటిల్ నెయిల్ పాలిష్ లో ఒక నల్లని వజ్రం ఉంటుంది.. కాంతివంతమైన నెయిల్ పాలిష్‌తో పాటు, 60 హ్యాండ్‌సెట్ బ్లాక్ డైమండ్స్‌తో ఫిల్‌ చేయబడిన హ్యాండ్‌మేడ్ ప్లాటినం స్టెర్లింగ్ క్యాప్ బాటిల్‌ లో సేల్‌ చేస్తారు.. ఈ నెయిల్ పాలిష్ ను 2012లో తయారు చేశారు.. ఈ నెయిల్ పాలిష్ చాలా ఖరీదైనది. కాబట్టి ఎవరూ కొనలేరు అని మీరు అనుకుంటే మీరు పొరపడినట్టే.. డబ్బులు ఉన్నోళ్లకు అందరిలో కంటే ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు.. అలాంటి వారు ఈ నెయిల్ పాలిష్ ను కొనుగోలు చేస్తారు.. ఇప్పటివరకు దీన్ని 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం..

Whatsapp Image 2023 10 02 At 3.06.33 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions