Star Vanitha Program: నేటి నుంచే సరికొత్త ప్రోగ్రామ్ ‘స్టార్ వనిత’.. బోలెడంత ఫన్, సూపర్ గిఫ్ట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Star Vanitha Program Starts From Today on Vanitha TV: ‘వనిత’ టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్ వనిత టీవీ. పొలిటికల్ న్యూస్, ఎంటైర్మెనెంట్, ఈవెంట్స్, వంటలు, హెల్త్ ప్రోగ్రామ్స్, కొటిదీపోత్సవం ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తున్న వనిత టీవీ.. మరో సరికొత్త ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వస్తోంది. ఆ ప్రోగ్రామే ‘స్టార్ వనిత’ (Star Vanitha Program). మహిళల కోసమే ప్రత్యేకంగా వస్తున్న ఈ స్టార్ వనిత ప్రోగ్రామ్.. నేటి నుంచి ప్రేక్షకులను అలరించనుంది.
ఆగస్టు 7వ తేదీ నుంచి ‘స్టార్ వనిత’ ఎంటైర్‌టైన్‌మెంట్ షో వనిత టీవీలో ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. మధ్యాహ్నం మిస్ అయిన వారి కోసం తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ ప్రత్యేక షోకు ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Syamala) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర స్క్రీన్, స్టేజ్ పైన యాంకర్ శ్యామల ఎంత చురుగ్గా, చలాకీగా ఉంటారో చెప్పాల్సిన అవరం లేదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
‘స్టార్ వనిత ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో కొందరు సెలక్ట్ చేసిన మహిళలతో పలు రకాల గేమ్స్ ఆడిస్తారు. గేమ్స్ మాత్రమే కాదు.. పాటలు పాడిస్తారు, డ్యాన్స్‌లు కూడా చేయిస్తారు. అంతే కాదండోయ్ విజేతలకు మంచి బహుమతులు కూడా అందిస్తారు. ఈ ఎంటైర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండండి. మధ్యాహ్నం రిమోట్ పట్టుకుని రెడీగా ఉండండి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..