Cholesterol Rise: చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్.. నియంత్రించడానికి ఆహారంలో ఇవి చేరిస్తే సరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cholesterol Rise: చలికాలం రాగానే శరీరానికి మరింత శ్రద్ధ, సంరక్షణ అవసరం అవుతుంది. చలి రోజులలో చాలా మందికి వారి ఆరోగ్య విషయంలో, రోజువారీ దినచర్యలో మార్పులు వస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వాటిలో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం. ఇది గుండె ఆరోగ్యానికి ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. చల్లని వాతావరణంలో ఆహారపు అలవాట్లు, దినచర్య, శరీర పనితీరులో మార్పులు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా శీతాకాలంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఎక్కువ అవుతుంది.
Sugar Level Symptoms: షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే..?
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. అలసట, ఛాతీలో భారంగా అనిపించడం, శరీరంలో నీరసం పెరగడం, శ్వాస ఆడకపోవడం, పాదాలలో నొప్పి, మెడ లేదా భుజాలలో బిగుతు, తలనొప్పి లేదా తల భారీగా అనిపించడం వంటి సంకేతాలు శరీరంలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని సూచిస్తాయి. వీటిని సకాలంలో నియంత్రించడం చాలా అవసరం.
ఇకపోతే చలికాలంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటన్న విషయానికి నిపుణులు ఏమంటున్నారంటే.. శీతాకాలంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని.. అందులో నెమ్మదైన జీవక్రియ, శారీరక శ్రమ లేమి, అధిక కేలరీల ఆహారం, హార్మోన్ల మార్పులు, విటమిన్ డి లోపం వంటివి కొలెస్ట్రాల్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. కాబట్టి చలికాలంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి తేలికపాటి పోషకాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఇందులో ఓట్స్ (Oats), మల్టీగ్రెయిన్ ధాన్యాలను ఆహారంలో చేర్చండి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బాదం (Almonds), అక్రోట్ (Walnuts) వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇంకా అవిసె గింజలు (Flaxseeds), చియా గింజలు, గుమ్మడి గింజలలో ఒమేగా-3 (Omega-3) కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వంట కోసం ఆలివ్ నూనె (Olive Oil) లేదా ఆవ నూనె (Mustard Oil) వంటివి మంచి ఎంపికలుగా పరిగణించవచ్చు.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!