తెలంగాణలో మందుబాబులకు మరోసారి షాక్ అనే చూపొచ్చు. రాష్ట్రంలో 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. దింతో మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సెజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసారు.
6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్..
దింతో ఎన్నికల పోలింగ్ జరిగే 3 జిల్లాల్లో కూడా వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేసే విధంగా ఆదేశాలను జారీ చేశారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 25 శనివారం సాయంత్రం 4.00 గంటల నుండి సోమవారం 27 సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కాబోతున్నాయి.
Oldest Cricketer: రికార్డులు బద్ధలు.. లేటు వయసులో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన బామ్మా..