Ram Charan : రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట.
Also Read : OTT : ఓటీటీలో ఇంట్రస్టింగ్ కలిగించే మూవీస్ ఇవే
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
దీంతో పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. కానీ మెగాభిమానులు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షాట్‌తో పాటు చికిరి సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘చికిరి’ సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్స్టాంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చికిరి వైబే కనిపిస్తోంది. మరోవైపు ‘పెద్ది’ నిర్మాతలు ఇప్పటికే నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేశారు. అలాగే.. థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయినా కూడా పెద్ది వాయిదా తప్పదనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అయితే, మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో పెద్ది రూపొందుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!