Delhi Election Result: లెక్కింపు సమయంలో ప్రతి ఈవీఎం నుండి ఓట్లు ఎందుకు తీసివేస్తారు.. ఆ రూల్స్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election Result: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరిగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 24 గంటల్లోపే ఢిల్లీలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో స్పష్టమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందా లేదా చాలా కాలం తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎక్కడా రేసులో ఉన్నట్లు అనిపించడం లేదు.
ఓట్ల లెక్కింపు రేపు అంటే ఫిబ్రవరి 8న జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఏ పార్టీ ఏ సీటును గెలుచుకుందో ప్రకటిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు చాలా త్వరగా పూర్తవుతుంది. తరువాత ముందుగా దాని నుండి కొన్ని ఓట్లను తీసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Read Also:REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
లెక్కింపు సమయంలో ఈవీఎంల నుండి ఓట్లను ఎందుకు తీసివేస్తారు?
భారతదేశంలో ఓటు వేయడానికి ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే లెక్కింపు కూడాను. కానీ ఈవీఎంలను ఉపయోగించి ఓట్ల లెక్కింపు జరిగినప్పుుడు వాటిలో కొన్ని ఓట్లు తగ్గుతాయి. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తున్నారా.. ఇది ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో జరుగుతుంది.
వాస్తవానికి ఈవీఎంల తో ఓటింగ్ ప్రారంభం అయినప్పుడు దానికి ముందు ఈవీఎం యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకుంటారు. ఈ కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మొదట తమ ఓటును వేసి, ఆ తర్వాత చెక్ చేస్తారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ప్రతి ఒక్కరి ముందు ఉన్న బటన్‌ను నొక్కితే సరిపోతుంది. లెక్కింపు జరిగినప్పుడు ఈ ఓట్లను రీసెట్ చేయలేము. అప్పుడు ఆ కాలంలో ఇవి తగ్గుతాయి.
భారత ఎన్నికల సంఘం ద్వారా అన్ని పోలింగ్ బూత్‌లకు ఫారం 17C జారీ చేస్తారు. ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఫారంలో నమోదు చేయాలి. ఈవీఎం యంత్రాన్ని టెస్ట్ చేసే సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయి.. ఏ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వేశారో కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ సమాచారమంతా ఫారమ్‌లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఓటింగ్ సమయంలో ప్రతి ఈవీఎం నుంచి ఒకే సంఖ్యలో ఓట్లను తొలగిస్తారు.
Read Also:CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!