1000 Crore Club: 1000 కోట్లను అందుకునే కొత్త డైరెక్టర్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1000 Crore Club: టాలీవుడ్లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు మరో ఇద్దరు దర్శకులు. నాగ్ అశ్విన్, సుకుమార్ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. కాకపోతే గత ఏడాది ఈ టార్గెట్ మిస్ అయ్యింది. ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు దర్శకుల నుంచి కొత్త సినిమా రావడం కష్టమే.. ఆ లోటు పూడ్చే డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు వెయ్యి కోట్లు అందుకునే ఛాన్స్ ఉంది.?
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
వంద కోట్ల క్లబ్ లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుండి వెయ్యి కోట్లను అందుకునే స్థాయికి ఛేంజ్ అయ్యింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే.. సినిమా తీయడమే కాదు.. మార్కెట్ ఎలా చేసుకోవాలో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్. ఒకసారే కష్టం అనుకుంటే రెండు సార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఘనత మన దర్శక ధీరుడిది. నిజానికి రాజమౌళి వేసిన స్ట్రాటజీనే చాలామంది తెలుగు ఫిలిం మేకర్స్ ఫాలో అవుతున్నారు.
రాజమౌళి 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని వెయిట్ చేస్తుంటే.. నాగ్ అశ్విన్, సుకుమార్ లు కల్కి, పుష్ప2తో వాటిని బీట్ చేశారు. అయితే గత ఏడాది ఈ ఫిగర్ మిస్ అయ్యింది టాలీవుడ్. ఈ ముగ్గురు మొనగాళ్లు ప్రస్తుతం తర్వాతి ఫిల్మ్స్ ను తెరకెక్కిస్తున్నారు. ‘వారణాసి’తో గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశాడు జక్కన్న. కానీ, ఈ సినిమా ఏడాది వచ్చే ఛాన్స్ లేదు. 2027 ఏప్రిల్7న థియేటర్స్ లోకి బొమ్మ రాబోతుంది. ఇక కల్కి2 ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సుకుమార్ చెర్రీతో సినిమాకు స్టోరీనే ఇంకా సెట్ కాలేదు. ఈ లెక్కన 2026ని కూడా స్కిప్ చేస్తున్నారు.
Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
మరీ నెక్ట్స్ 1000 కోట్లను టచ్ చేసే మూవీస్ ఉన్నాయా అంటే.? ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే ధురంధర్ లాంటి మూవీ వెయ్యి కోట్లు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అలా మన తెలుగులో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలైతే ఉన్నాయి. వీటిపై చాలా ఆశలే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందులోనూ గబ్బర్ సింగ్ కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్‌లో మంచి హైప్ ఉంది. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ 1000 కోట్లు టచ్ చేస్తే.. హరీష్‌కు గుడి కట్టేస్తారు పవర్ స్టార్ అభిమానులు. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై కూడా భారీగానే అసలు ఉన్నాయి.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!