Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ మూవీలో ఆ స్టార్ హీరోయిన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 Ad “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వైజయంతి మూవీ మేకర్స్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొందరు నటీనటుల సర్‌ప్రైజ్ క్యామియో రోల్స్ ఉంటాయని న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Read Also :Yaatra 2 : మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘యాత్ర 2’..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ క్రమంలో కొందరి పేర్లు కూడా తాజాగా బాగా వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన, యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్యామియో రోల్స్ చేశారనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు.రీసెంట్ గా ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా బుజ్జి కారును దేశంలోని ప్రధాన నగరాల్లో తిప్పుతూ స్పెషల్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!