Shabbir Ali-Harish Rao: హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలి?: షబ్బీర్ అలీ
- షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సంబరాలు
- హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో?
- రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali Comments on Harish Rao: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలన్నారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.
మాచారెడ్డిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ… ‘రైతు రుణమాఫీపై బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలి. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో జిరో కాబోతుంది. బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీ గైడ్ లైన్ తెలియకుండానే గతంలో రుణమాఫీ చేశారా?. ఇంటికి ఒక్క రుణమాఫీ అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దు. పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. కాంగ్రెస్ రుణమాఫీ చేయదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారు. ఏకకాలంల రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాలకు మతి బ్రమించింది. రుణమాఫీకి కృతజ్ఞతగా రైతులతో వరంగల్‌లో రాహుల్ గాంధీతో భారీ సభ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
Also Read: Tamannaah Bhatia: తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు!
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పంటరుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్షాలు మాట్లాడినా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి మరీ గడువుకు ముందే మాటనిలబెట్టుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన 8 నెలల్లోనే అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేశారు. నిన్న లక్ష్య వరకు రుణమాఫీ అయింది. దాంతో అధికార కాంగ్రెస్‌లో జోష్ నిండింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!