Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేత. ఆలయ సంప్రోక్షణ తర్వాత తెరుచుకోనున్న ఆలయం.

2. నేడు తెరిచి ఉంచనున్న శ్రీకాళహస్తి ఆలయం. గ్రహణ కాల సమయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం. యధాతథంగా భక్తులకు రాహుకేతు పూజలు.

3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.47,010 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,290 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,200 లుగా ఉంది.

4. నేడు టీ20 వరల్డ్‌ కప్‌లో అస్ట్రేలియాతో శ్రీలంక మ్యాచ్‌. పెర్త్‌ వేదికగా సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్‌.

5. నేడు ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖపై సీఎం జగన్‌ సమీక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించనున్న సీఎం జగన్‌.

Exit mobile version