* హైదరాబాద్: నేడు 17 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
* నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం.. నాగ్‌పూర్ వేదికగా ఉ.9:30 గంటలకు తొలి టెస్టు మ్యాచ్
* ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్.. నేడు బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ
* ఢిల్లీ: నేడు మ. 2 గంటలకు రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చపై మోడీ సమాధానం
* నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చలు
* నేడు, రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటన.. ఉదయం 10:15 గంటలకు గడ్కరీని కలవనున్న అమర్నాథ్
* HYD: నేడు రాజ్‌భవన్‌లో వైద్య దర్బార్.. ప్రముఖ వైద్యులతో భేటీ కానున్న గవర్నర్ తమిళిసై.. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచే అంశంపై చర్చ
* తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల.. ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్న టీటీడీ
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
Show comments