What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలంగాణలో నేడు ఎన్నికల నామినేషన్ల పరిశీల ప్రక్రియ.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు.. ఈనెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్
హైదరాబాద్: నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
* హైదరాబాద్: సరోజిని దేవి ఐ హాస్పిటల్ కి పేషెంట్స్ క్యూ.. దీపావళి టపాసులతో కంటి ప్రమాదాలు.. ఆస్పత్రిలో చేరిన 60 మందికి పైగా కంటి ప్రమాద బాధితులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి టపాసులు కాల్చడం వాళ్లే ప్రమాదాలు
* హైదరాబాద్: నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలోకి సీఎం కేసీఆర్.. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, నర్సంపేటలో కేసీఆర్ పర్యటన.. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం
* ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరులో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు
* నెల్లూరులోని సీఐఏ క్రీడా మైదానంలో అండర్ 16 ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీలు
* అనంతపురం : గుంతకల్లు రూరల్ పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మప్రచార వారోత్సవాలు.
* శ్రీ సత్యసాయి : ఈనెల 15,16వ తేదీల్లో హిందూపురంలలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ .
* నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. కొవ్వూరు మండలం దొమ్మేరు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు… కొవ్వూరు రూరల్ మండలం పెనకనమెట్ట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు.. పెనకనమెట్ట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు.
* తిరుమల: 17వ తేదీన నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుపతి: శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇవాళ కేధారి గౌరీ వ్రతం..
* అమరావతి: నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టోపై రెండు పార్టీల కసరత్తు
* నంద్యాల: బనగానపల్లె మండలం యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన , మహా మంగళహారతి
* భద్రాద్రి: నేడు పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలు
* పశ్చిమ గోదావరి: రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భీమవరం, పాలకొల్లు పంచారామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..
* పశ్చిమ గోదావరి జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి అందుబాటులో ఉండనున్న మంత్రి.. అనంతరం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,807 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,974 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు
* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు.. ఫార్మా కంపెనీలో సోదాలు.. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, డైరెక్టర్, సిబ్బంది ఇళ్లు, ఆఫీసులో సోదాలు..
* తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంతవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..