What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్
* మన్యం జిల్లా: నేడు పాలకొండలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. రాజుపేట జంక్షన్ నుంచి పడమ జంక్షన్ వరకు వారాహి యాత్ర.. సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ బహిరంగ సభ
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
* నేడు కొమురం భీం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. జిల్లా కేంద్రంలో జన జాతర సభ.. మధ్యాహ్నం 2:30 గంటలకు సభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
* ఈ నెల 8, 10 తేదీల్లో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. 8వ తేదీ వరంగల్, కరీంనగర్(వేములవాడ)లో మోడీ సభలు.. 10వ తేదీన మహబూబ్ నగర్ (నారాయణపేట), సికింద్రాబాద్(ఎల్బీ స్టేడియం) పార్లమెంట్ లలో మోడీ సభలు
* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలం గుండమాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: చీమకుర్తిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగు నాగార్జున..
* తిరుమల: రేపు డయల్ యూవర్ ఈవో కార్యక్రమం
* విశాఖ: నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరాంధ్ర పర్యటన.. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం.. పెందుర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో ఎలైట్ మీటింగ్ లో పాల్గొననున్న కేంద్ర మంత్రి…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు వైసిపి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: కొండాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు: పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి
* నెల్లూరు: ఉదయగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న టిడిపి అభ్యర్థి సురేష్
* నెల్లూరు: అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నేటి షెడ్యూల్.. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు కూటమి ఉమ్మడి టీడీపీ అభ్యర్థి శ్రీ KSNS రాజుతో కలిసి బుచ్చయపేట మండలం రాజం విలేజ్ లో NRGS వర్కర్స్ తో సమావేశం మరియు రాజం గ్రామం, మల్లం గ్రామంలో ఇంటి ఇంటికి ఎలక్షన్ ప్రచారం.. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లకు సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం.. సాయంత్రం 4 నుంచి 6 వరకు పెందుర్తి నియోజకవర్గంలో నితిన్ గడ్కరీతో కలిసి ఎలైట్ మీటింగ్ లో పాల్గొంటారు
* నేడు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం.. ఉదయం 11 గంటలకు లాసన్స్ బే కాలనీలోని బొత్స ఝాన్సీ ఎన్నికలకార్యాలయంలో ప్రెస్‌మీట్.
* గుంటూరు: నేడు తెనాలి రూరల్ మండలం , కొలకలూరు, నందివెలుగుతో పాటు కొల్లిపర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ,టిడిపి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్…
* పల్నాడు: నేడు సత్తెనపల్లి, నరసరావుపేటలతో పాటు పల్నాడు జిల్లాలో, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, జయంతి వేడుకలు…
* తూర్పుగోదావరి జిల్లా: హోం ఓటింగు కోసం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధం.. నేటి నుండి 8వ తేదీ హోం ఓటింగు కోసం క్షేత్ర స్థాయిలో బృందాల పర్యటన
* తిరుపతి: నేడు చంద్రగిరిలో నారా లోకేష్ పర్యటన..
* కడప : నేడు కడప నగరంలో చంద్రబాబు నాయుడు పర్యటన..
అన్నమయ్య జిల్లా : రాయచోటి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు నాయుడు
* కడప : నేడు వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారానికి విరామం.. శుక్రవారం సాయంత్రం నుంచి తిరిగి ప్రారంభం కానున్న భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
* ప్రకాశం : రేపు జిల్లాల్లో ఒకే రోజు సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గిద్దలూరులో కూటమి అభ్యర్ధి ముత్తుముల అశోక్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న జనసేన అధినేత పవన్
* ప్రకాశం : ఈనెల 4న దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?