Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today As On January 11th 2023

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :January 11, 2024 , 7:00 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* నేడు భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌.. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌

* ఇజ్రాయెల్‌ యుద్ధ నేరంపై నేటి నుంచి అంతర్జాతీయ కోర్టులో విచారణ

* హైదరాబాద్‌: రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ.. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 29న పోలింగ్, సాయంత్రం ఫలితాలు

* ఆంధ్రప్రదేశ్‌లో 31వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..

* ఖమ్మం: నేడు సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ ను పరీశీలించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి.. సీతా రామ పనుల పురోగతి టన్నుల నిర్మాణంపై అధికారులతో రివ్యూ

* ప్రకాశం : ఒంగోలులో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాకూర్, పలువురు ఏఐసీసీ ప్రతినిధులు.. అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు.

* ప్రకాశం: దర్శిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలు, కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు..

* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి హల్ వ్యూ స్టేడియంలో నేడు సత్యసాయి విద్యా సంస్థల సాంస్కృతిక క్రీడోత్సవాలు.. తరలి వచ్చిన విద్యార్థులు.

* అనంతపురం : గుంతకల్ రైల్వే డివిజన్ మీదుగా సంక్రాంతి పండుగకు తిరుపతి- కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణం.

* తిరుమల: 17, 18వ తేదీలలో ఆర్కియాలజీ శాఖ అధికార్లు తిరుమల పర్యటన.. అలిపిరి పాదాల మండపం, పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం పునఃనిర్మాణంపై టీటీడీ సూచనలు చెయ్యనున్న ఆర్కియాలజీ అధికార్లు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరులో జనసేన సిటీ విభాగ నేతల సమావేశం

* నెల్లూరు రూరల్ పరిధిలోని నేతాజీ నగర్ లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కార్యక్రమాల వివరాలు.. జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, జగన్నన్న తోడు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం…

* ఏపీలో సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. నేటి నుంచి యథావిధిగా విధుల్లో చేరిన మున్సిపల్ కార్మికులు.. సమ్మె కారణంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. మధ్యాహ్నం 2 గంటలకు చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో చాగల్లు నుండి లక్ష్మీపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

* కాకినాడ: నేడు కిర్లంపూడిలో ముద్రగడను కలవనున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రు.. టీడీపీ, జనసేన కూటమితో కలిసి పని చేయాలని ముద్రగడను కోరనున్న నెహ్రూ

* గుంటూరు: ఈ నెల 14, 15వ తేదీల్లో గుంటూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు…

* పల్నాడు: సంక్రాంతి వేడుకల్లో భాగంగా, ఈ నెల 12 నుంచి 17 వరకు ఈపూరు మండలం ముప్పాళ్ళ లో రైతు మిత్ర జాతీయస్థాయి కబడ్డీ పోటీలు….

* కాకినాడ: కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళ్లే అవకాశం.. ముద్రగడను జనసేన పార్టీ లోకి ఆహ్వానించనున్న పవన్

* శ్రీ సత్యసాయి : లేపాక్షి మండలంలో నాల్గవ రోజు పంచాయతీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,449 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 18,555 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today events
  • Today Events as on January 11th 2023
  • What’s Today
  • whats today

తాజావార్తలు

  • Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?

  • Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • Sri Ram Navami 2026: శ్రీరామ నవమి మార్చి 26న లేదా 27ననా..?.. శుభ సమయం, ఆచారాలు, ఉపవాస నియమాలు ఏంటి..?

  • Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్‌!

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions