What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. మెక్సికో, అమెరికా, కెనడాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షణం.. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం
* ఐపీఎల్: నేడు చెన్నైతో కోల్‌కతా ఢీ.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
* ఢిల్లీ: నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్
* నేడు చేవేళ్ల బీజేపీ పార్లమెంట్ పోలింగ్ బూత్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
* ప్రకాశం: 11వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. 9:30కి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి.. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం.. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో చేరుకుని రాత్ర బస చేస్తారు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విడవలూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో… ఎమ్మెల్సీ ప్రసన్న కుమార్ రెడ్డితో కలసి పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరు పట్టణంలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని రాయపుపాలెం లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మాజీ మంత్రి నారాయణ
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరిగే ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు లోక్ సభ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కోవూరు టిడిపి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి
* అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం.. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నద్ధత, ప్రచారం తీరును సమీక్షించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో క్లస్టర్ ఇంఛార్జ్ లతో సమావేశం కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.
* అనంతపురం : గుంతకల్ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం.
* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ వల్లెలాంబ దేవి ఉత్సవాలలో ప్రభోత్సవం
* నంద్యాల: శ్రీశైలంలో మూడవరోజు ఉగాది మహోత్సవాలు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం.. మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీభ్రమరాంబికాదేవి.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు .. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం.. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాలలో వీరశైవులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం
* పల్నాడు: నేడు వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వినుకొండ నియోజకవర్గం కు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. నేడు వినుకొండ శివయ్య స్తూపం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ…
* నంద్యాల: ఎన్నికల నిర్వహణ, వడగాల్పులపై నేడు జిల్లా కలెక్టర్ సమావేశం
* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం పల్లకి సేవ
* కడప : నేడు మైదుకూరు నియోజకవర్గం లో వైఎస్ షర్మిల పర్యటన…
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,801 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,055 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..