Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా గంధ మహోత్సవం
* తూర్పుగోదావరి జిల్లా: తాళ్లపూడి గ్రామం పోచవరం గ్రామం నందు జరుగు రైతు బరోసా కేంద్రం, వైఎస్సార్ వైద్య క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రెస్‌మీట్
* గుంటూరు: నేడు మిర్చి యార్డులో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు
* నంద్యాల: నేడు శ్రీశైలంలో వారాంతపు సేవలో భాగంగా శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారికి పల్లకిసేవ
* బాపట్ల: మణిపూర్ ఘటనలకు నిరసనగా వేటపాలెం మండలం దేశాయిపేటలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
* నెల్లూరు పుర మందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా సంగీత కళాకారులచే భక్తి నీరాజనం
* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో నేడు అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు, అమ్మవారికి చీరే సారే, బోనాలు సమర్పించనున్న భక్తులు
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!