IPL 2025: మ్యాచ్ టై లేదా రద్దు అయితే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే!
- మార్చి 22 నుండి IPL 2025 సీజన్ ప్రారంభం,
- జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు
- ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్
- మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం
- విజయం సాధించిన జట్టుకు 2 పాయింట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ రేపటి (మార్చి 22) నుండి ప్రారంభం కానుంది. చివరగా ఫైనల్ మ్యాచ్ 25 మే 2025 న జరగనుంది. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో, మ్యాచ్ టై లేదా రద్దు అయినా, పాయింట్లు ఎలా ఇస్తారన్న విషయాలను చూద్దాం.
Read Also: IPL 2025: ఉప్పల్‌లో ఎల్లుండి మ్యాచ్.. భారీ బందోబస్తు ఏర్పాటు
Also Read
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ఐపీఎల్ 2025లో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు పొందుతుంది. అయితే, ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్ ఇవ్వబడుతాయి. మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం తీసుకుంటారు. సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుకి 2 పాయింట్లు ఇవ్వబడతాయి. ఇలా లీగ్ స్టేజ్‌లో ఒక్కొక జట్టు 14 మ్యాచ్‌లు ఆడిన అనంతరం టాప్-4 జట్లు ప్లే-ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే, పాయింట్ల పట్టికలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్ల అంకెలు సమం ఉంటే, వాటి నెట్ రన్‌రేట్ ఆధారంగా టాప్-4 జట్లు నిర్ణయించబడతాయి.
Read Also: NZ vs Pak: ఎట్టకేలకు గెలుపు సాధించిన పాకిస్థాన్.. హసన్ నవాజ్ తుఫాను సెంచరీ
ఇక ప్లే-ఆఫ్ సమయంలో నియమాలను చూస్తే.. లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత టాప్-2 జట్లు ప్లే-ఆఫ్ లో పెద్ద అనుకూలత పొందుతాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగుతుంది. దీని విజేత నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. మూడో, నాలుగో స్థానంలో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో రెండవ క్వాలిఫయర్ కోసం తలపడుతుంది. చివరగా, రెండవ క్వాలిఫయర్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ లలో వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ ను నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?