Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vyooham Telugu Web Series Ready For Ott Streaming

Vyooham : ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమైన తెలుగు వెబ్ సిరీస్..

Published Date :December 11, 2023 , 5:34 pm
By Murali Krishna
Vyooham : ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమైన తెలుగు వెబ్ సిరీస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓటీటీ లు అందుబాటులోకి రావటంతో వెబ్ సిరీస్‌ లకు క్రేజ్‌ బాగా పెరిగింది.. గతం లో ఎక్కువగా హిందీ లోనే వచ్చే ఈ వెబ్ సిరీస్‌ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా తెరకెక్కుతున్నాయి.తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్‌ హీరోలు కూడా వీటిలో నటించేందుకు ఎంతాగానో ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్‌ మరియు రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్‌ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ‘వ్యూహం’ అనే మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్ మరియు శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సిరీస్ కు శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్‌ డిసెంబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోమవారం (డిసెంబర్‌ 11) అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌.ఇక వ్యూహం వెబ్‌ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. న్యాయం కోసం అతను చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు వంటి ఆసక్తికర అంశాలతో వ్యూహం వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. కాగా నాగచైతన్య నటించిన దూత వెబ్‌ సిరీస్‌ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ 240 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది.. దూత సిరీస్ లాగానే వ్యూహం వెబ్ సిరీస్ లో కూడా ప్రేక్షకులు ఊహించని మలుపులు ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. మరి వ్యూహం వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #VYOOHAM
  • ott streaming
  • telugu webseries

తాజావార్తలు

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

  • Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

  • Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

  • Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions