Suchata Chuangsri: తెలంగాణ లో సోషల్ సర్వీస్ చేస్తా.. మిస్ వరల్డ్ కీలక వ్యాఖ్యలు…
- 72 వ మిస్ వరల్డ్ గా అవతరించిన మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత
- బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా బ్రేస్ట్ క్యాన్సర్ రోగుల పక్షాన నిలిచారు
- ఓపల్ సుచాత 2024 మిస్ యూనివర్స్ మూడవ రన్నరప్ గా నిలిచారు
- ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. 72 వ మిస్ వరల్డ్ గా అవతరించిన మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత నిలిచారు. తన అందం, ఆత్మవిశ్వాసంతో పోటీలో రాణించిన సుచాత.. పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. సుచాత 16 ఏళ్లకే బ్రేస్ట్ క్యాన్సర్ పై పోరాడారు. బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా సుచాత బ్రేస్ట్ క్యాన్సర్ రోగుల పక్షాన నిలిచారు. రానా దగ్గుబాటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ యాక్షన్ స్పీక్స్ మోర్ ధాన్ నాయిస్ అంటూ సమాధానం ఇచ్చారు.
READ MORE: Bonalu Festival: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ బోనాలు.. హైదరాబాద్‌లో ఎప్పుడంటే?
Also Read
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ఓపల్ సుచాత 2024 మిస్ యూనివర్స్ మూడవ రన్నరప్ గా నిలిచారు. ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. బ్యూటీ విత్ పర్పస్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ఆతిథ్యానికి రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ లో సోషల్ సర్వీస్ చేస్తాన్నారు. కిరీటం అందుకునే సమయంలో భావోద్వేగానికి లోనైనానట్లు వెల్లడించారు. తెలంగాణ టూరిజంని ప్రమోట్ చెయ్యటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మిస్ వరల్డ్ కావాలన్నది తన కల అని.. తన కల నెరవేరిందన్నారు.. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని.. తెలంగాణ ఆతిథ్యం బాగుందని కొనియాడారు.. చౌమహల్లా ప్యాలెస్, పిల్లలమర్రి చాలా బాగున్నాయన్నారు.. ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్టు కోసం మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.
READ MORE: Sharmishta Panoli: శర్మిష్ట పనోలి ఎవరు.? మమతా సర్కార్ ఎందుకు అరెస్ట్ చేసింది..
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!