Vivo Watch 3: వివో నుంచి మరో స్మార్ట్ వాచ్.. అదిరిపోయే ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త ప్రోడక్ట్ లను తీసుకొస్తుంది.. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. వివో వాచ్ 2 కు మంచి స్పందన వచ్చింది.. ఇప్పుడు వివో వాచ్ 3 ని మార్కెట్ లోకి తీసుకొని వచ్చేస్తుంది .. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్.. త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.. ఈ వాచ్ ఫీచర్స్ వల్ల ఎక్కువగా యూత్ ఈ వాచ్ కోసం తెగ వెతుకుతున్నారు..
ఇక ఈ వాచ్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ వాచ్ లో 1.43 ఇంచెస్‌తో కూడిన రౌండ్ స్క్రీన్‌ను అందించారు. బ్లూ ఓఎస్‌తో పనిచేయనున్న ఈ వాచ్‌లో 16 రోజులు లైఫ్ ఇచ్చే బ్యాటరీని అందించారు. పలు రకాల హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా అందించింది.. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. థిన్నర్ స్టైలిష్ డిజైన్‌తో రూపొందించారు. స్టెయిన్‌లెస్ స్టీల్ రొటేటింట్ క్రౌన్‌ను కూడా ఇచ్చారు..
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
కుడివైపు బటన్‌తో పాటు కర్వ్‌డ్ గ్లాస్‌తో 3డీ ఎఫెక్ట్‌ను మరిపించేలా స్క్రీన్‌ను అందించారు..హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 సెన్సర్, అసాధారణ ఫ్లక్చువేషన్స్‌లో యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్లను అందించారు.. ఇక ఈ వాచ్ లో స్లీప్, స్ట్రెస్ లెవల్స్ ట్రాక్స్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ వాచ్‌లో 505 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.. చైనాలో మంచి డిమాండ్ తో ఉన్న ఈ వాచ్ భారత్ లోకి త్వరలోనే రానుంది.. మరి ధర విషయానికొస్తే.. రూ.15 వేలు ఉంటుందని అంచనా..
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!