NBK : బాలయ్యతో ఊహించని దర్శకుడు.. సెట్ అయితే సెన్సేషనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు రూపం నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరోవైపు ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’ మరియు ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Mrunal Thakur : 7 ఏళ్ల ఆశ.. మృణాల్ కోరిక తీర్చేదెవరు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
సాధారణంగా బాలకృష్ణ సినిమాలు అంటే హై-వోల్టేజ్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అయితే వివేక్ ఆత్రేయ తన సినిమాల్లో స్క్రీన్ ప్లేను చాలా కొత్తగా, ఇంటెలిజెంట్ గా డిజైన్ చేస్తాడు. అయితే ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది.ప్రస్తుతం అయితే ఆ దిశగా చర్చలు మొదలయ్యాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ అండ్ యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసాడట. ఇటీవల బాలయ్య కు ఆ లైన్ వినిపించారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో సినిమా ఉండొచ్చని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మించనుంది. అతి త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్లాస్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్, మాస్ అండ్ ఎనర్జిటిక్ హీరో కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు మలయాళ దర్శకుడితో కూడా బాలయ్య సినిమా ఉండొచ్చనే టాక్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!