Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vishnu Priya Vishnu Priya Impressed With Hot Steps To Sammohanuda Song

Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..

Published Date :August 18, 2023 , 7:31 pm
By Murali Krishna
Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విష్ణు ప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ బుల్లి తెరపై యాంకర్ గా అదరగొట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో ఈ  భామ బాగా పాపులర్ అయింది. బుల్లి తెర పై యాంకర్ గా రానిస్తూనే నటిగా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను మరియు ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియకు అటు బుల్లితెరపైన ఇటు వెండితెర పైన అంతగా అవకాశాలు రావడం లేదు.ఈ భామ రీసెంట్ గా దయా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.

దయ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది.. జర్నలిస్ట్ గా విష్ణుప్రియ తనదైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దయ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది.అలాగే గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. ఈ భామ యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి  యాంకర్ గా మెప్పించి ఆపై నటిగా మారింది.ప్రస్తుతం పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తూ మంచి క్రేజీ ను దక్కించుకుంటుంది విష్ణు ప్రియ..విష్ణు ప్రియా చేసిన ప్రైవేట్ సాంగ్ అయిన “జరి జరి పంచకట్టు” సాంగ్  చాట్ బస్టర్ గా నిలిచింది. ఆ పాటతో విష్ణు ప్రియ మరింత పాపులర్ అయింది.ఈ భామ తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే పాటకి ఒక రేంజ్ లో బోల్డ్ స్టెప్పులు వేసి అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఈ సాంగ్ లో తన ఒంపు సొంపులతో నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #hot steps
  • Sammohanuda Song
  • Vishnu Priya

తాజావార్తలు

  • Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!

  • War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

  • Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!

  • GHMC : ఇల్లు కట్టడం ఈజీ.. GHMC గుడ్‌న్యూస్..

  • US-Iran War: అమెరికా F-35 పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions