Viral Video : వామ్మో.. ఈ చెట్టు కొమ్మకు మొత్తం నాణాలే.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు ఎవరికి ఊరికే రావు.. చెట్లకు కాయడం ఎప్పుడూ చూసి ఉండరు.. చెట్లకు కాయలు, పూలు, పండ్లు మాత్రమే కాస్తాయి.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అండ్ రెడ్ అవుతుంది.. అంటే నాణేలు కాసిన చెట్టు అది.. కొమ్మ కొమ్మకు నాణేలు ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..
చాలా మందికి మొక్కలు నాటడం అంటే ఇష్టం రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. ముఖ్యంగా మనీ ప్లాంట్ వంటి మొక్కల్ని. అయితే రీసెంట్‌గా ఓ చెట్టు కొమ్మలకు నాణాలు కనపడ్డాయి. ఇక జనాలకు వింతగా అనిపించింది. చెట్టుకి నాణాలు కాస్తున్నాయని ఆశ్చర్యపోయారు. అయితే ఇది నిజమేనా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెట్టు కొమ్మలకు అత్తుక్కుని అనేక నాణాలు కనిపించాయి… ఆ నాణేలును కొందరు మనుషులు రాళ్లతో కొట్టి తీసుకుంటున్నారు..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. కొందరు చెట్లను దేవుడిగా కొలుస్తారు. వారి కోరికలు నెరవేరాలని పూజలు చేస్తారు. ఆ సమయంలో చెట్లపై నాణాలు విసురుతారు. అలా 100 సంవత్సరాలుగా ఈ చెట్టుపై నాణాలు విసరడం వల్ల అవి చెట్లపై అతుక్కుపోయాయని కొందరు చెబుతున్నారు.. ఆ నాణేలు ఇప్పుడు ఇలా బయట పడి ఉంటాయాని కొందరు నిపుణులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!