Viral Video: విమానంలో అలా ఆడేస్తున్నారేంట్రా బాబు.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఈమధ్య కాలంలో విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, ఇంకా రకరకాలకు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది తగిన నియమ నిబంధనలను పాటించకపోవడం, ఇతర ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడం, అంతేకాకుండా సిబ్బందిని నిర్లక్ష్యంగా పరిగణించడం వంటి ఉదంతాలు తరచూ చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి మరొక వీడియో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
Read Also: Anaya Bangar: “నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్ అనయ బంగార్ సంచలనం..!
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ఓ నలుగురు ప్రయాణికులు విమానంలో గాల్లో ప్రయాణిస్తూనే కార్డులు ఆడుతూ కనిపించారు. అది కూడా ఎలా అంటే, వారు నాలుగు సీట్ల మధ్య ఓ గుడ్డను నాలుగు మూలలను సీట్స్ దెగ్గర బంధించి, విమానం మధ్యలో ఉన్న దారిని పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు గడుస్తున్నా ఇప్పుడిప్పుడే వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ వ్యక్తులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తాం.. ఇజ్రాయిల్ వార్నింగ్..
ఇతర ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.. ఎవరికైనా రెస్ట్ రూమ్ అవసరం పడితే ఎలా? ఇలాంటి ప్రవర్తనా? అవసరమా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. వీళ్లను ఆపేందుకు విమానంలో ఎవ్వరూ లేరా? ఇతర ప్రయాణికులెవరూ వారిపై కంప్లైంట్ చేయలేదా అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!