Viral Video Of Girl Crying: ఫన్నీ వీడియో.. అట్లుంటది ఈ పిల్లతోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video Of Girl Crying: ఇటీవల సోషల్ మీడియా ద్వారా కొందరు ఓవర్ నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అయితే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్కూలులో టీచర్ రైమ్స్ చెప్తుంటే ఓ చిన్నారి మాత్రం ఫన్నీగా స్పందిస్తోంది. ఈ రైమ్‌లో భాగంగా టీచర్ కొన్ని పనులు చేయాలని చెబుతుంటే ఆ పాప మాత్రం ఏడుస్తూ ఏ పనీ చేయనని చెప్తోంది. పళ్లను బాగా తోమాలి అంటే నేను తోమనని, చక్కగా స్నానం చేయాలి అంటే నేను చేయనని, ఉతికిన బట్టలు కట్టాలి అంటే నేను కట్టను అంటూ చెప్తోంది.
Read Also: BJP MP Faggan Singh Kulaste: జొన్నపొత్తు బేరమాడిన బీజేపీ ఎంపీ.. తర్వాత ఏమైంది?
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ఈ వీడియోలో మిగతా పిల్లలు చక్కగా టీచర్ చెప్పినట్లు రైమ్స్ చెప్తుంటే ఒక్క పాప మాత్రం టీచర్ చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా చెబుతోంది. అంతేకాకుండా పాప ఏడుస్తుండటం కూడా నెటిజన్‌లకు నవ్వు తెప్పిస్తోంది. ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకోగా కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పాప తమ పాపలాగే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అట్లుంటది పిల్లలతోని అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ్యాక్ బెంచర్స్ అలాగే ఉంటారని కొందరు ఈ వీడియో ద్వారా తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!