Viral Video: పేషెంట్ల వార్డుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న నర్సు.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుపిలోని పిలిభిత్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు తన ఇష్టానుసారం వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ స్టాఫ్ నర్సు స్కూటర్ పై కూర్చొని నేరుగా పేషెంట్ల వార్డులో తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె చేసిన పని వల్ల కారిడార్ లో కూర్చొని చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా.. సవరణలకు అవకాశం..
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ., CMO ఇప్పుడు ఆమె చర్య గురించి మాట్లాడింది. అంతేకాకుండా., ఆమె చేసిన ఇలాంటి చర్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వైద్య సిబ్బందిని వెంటనే తొలగించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనేక దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు రావడానికి ఆలోచిస్తున్నారు. ఎవరికైనా ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్ కి వచ్చిన వారిని చూసేందుకు ఒక్కోసారి వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు విడిచిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో నర్స్ చేసిన పనికి గాను ఆ రాష్ట్ర వైద్య శాఖ తగిన చర్యలు తీసుకోబోతున్నారు.
District Hospital of Pilibhit, UP is so big that staff Nurse has to use scooty to travel from one ward to another. God bless the patients. pic.twitter.com/4GtJAaRquJ
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 7, 2024
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!