Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Viral Video A Wine Bottels Liqour In Haldi Function

Viral Video : ఇదేందయ్యా ఇది.. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు..!

Published Date :March 22, 2024 , 2:13 pm
By Kothuru Ram Kumar
Viral Video : ఇదేందయ్యా ఇది.. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ అపూర్వ ఘట్టం. అలంటి అపురూపమైన పెళ్లి వేడుకను వారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ వేడుకలా జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు పెళ్లి వేడుకను కాస్త విచిత్రంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలం యువత పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్‌ ను వెరైటీగా ప్రింట్ చేయించడం, అదే పెళ్లి సందడిలో బారాత్‌ లో వధూవరులు డాన్సులు వేయడం లాంటివి చూస్తున్నాం. ఇకపోతే కొందరు మాత్రం మంగళ స్నానాలు, రిసెప్షన్‌ లను వారి స్టేటస్ లను గొప్పగా చూపించుకొనేలా నిర్వహిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఓ యువకుడు మాత్రం తన హల్దీ ఫంక్షన్ ను కాస్త వెరైటీగా జరుపుకున్నాడు.

Also read: Pemmasani: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం!

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నరేందర్‌ అనే యువకుడికి వలిగొండకు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం నిశ్చయించారు పెళ్లి పెద్దలు. ఇక పోతే థన్ పేలి కార్యక్రంలో నరేందర్ తన పెళ్లి వేడుకలను కాస్త వినూత్నంగా జరుపుకున్నాడు. వివాహ వేడుకలో ముందుగా మంగళస్నానం అనేది ఓ అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. నిజానికి మంగళస్నానం అనేది పసుపు నీటితో చేస్తారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు గులాబీ పూలు, రంగురంగుల ఫ్లవర్స్, డెకరేషన్స్‌ తో అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే సంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యులు పెళ్లికొడుకుకు గులాబీ రేకులు కలిపిన పసుపు నీటిని జల్లెడతో చల్లారు.

Also read: Mayor Vijayalakshmi: కాంగ్రెస్ లో చేరనున్న నగర మేయర్ విజయలక్ష్మి..?

అయితే పెళ్లికొడుకు మిత్రులు అక్కడికి చేరుకొని కాస్త పెద్ద హంగామే చేశారు. వినూత్నంగా వరుడిపై కల్లు, బీరు, విస్కీ బాటిల్స్‌ తో పోసి నానా హంగామా చేశారు. ఆ తర్వాత ఈ హల్దీ ఫంక్షన్‌ ను పెళ్లికొడుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు మద్యం బాటిల్స్‌తో డ్యాన్సులు, విన్యాసాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇలాంటి పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తుండడం వల్ల ఒక్కోసారి మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కానీ పరిస్థితి వచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • haldi function
  • marriage function
  • social media
  • viral video

తాజావార్తలు

  • Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions