Site icon NTV Telugu

Lawyer Misbehaves Women: ఎందయ్యా ఇది.. నువ్వు న్యాయమూర్తివా.. కామ మూర్తివా..

Untitled Design (17)

Untitled Design (17)

కోర్టు గదిలో తీవ్రమైన వాదనలు లేదా న్యాయమూర్తులు న్యాయవాదులను తిట్టడం వంటివి తరచుగా వింటాము లేదా చూస్తాము. కానీ ప్రస్తుతం, ఢిల్లీ హైకోర్టు వర్చువల్ అంటే ఆన్‌లైన్ విచారణకు ముందు జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

Read Also:lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా..

చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ దొరికిపోయాడు. కెమెరా ఆఫ్ ఉందని అనుకున్నాడో ఏమో గానీ లోకాన్ని మరచి ముద్దుల్లో మునిగిపోయాడు. చీర కట్టుకున్న ఒక మహిళ వారి ముందు నిలబడి ఉంది. అకస్మాత్తుగా, న్యాయవాదులు ఆ మహిళ చేతిని పట్టుకుని తమ వైపుకు లాగారు. ఆ మహిళ కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది. అనంతరం ఆ మహిళ కొంచెం ప్రతిఘటిస్తూ .. కొంచెం వెనక్కి తగ్గుతుంది.

Read Also:Polyandry: ఇద్దరు భర్తల ముద్దుల భార్య.. కానీ ఫస్ట్ ఎవరిని అలా చూసింది?

ఈ తతంగాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. శోని కపూర్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా ..ఆన్ లైన్‌లో వాదనలు జరుగుతున్నాయి.. కానీ జడ్జి తాను ఆన్ లైన్‌లో ఉన్నానని మర్చిపోయాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version