Karur Stampede: నా గుండె నొప్పితో తల్లడిల్లుతోంది.. తొక్కిసలాటలో 41 మంది మృతి తర్వాత విజయ్ వీడియో విడుదల
- నా గుండె నొప్పితో తల్లడిల్లుతోంది
- తొక్కిసలాటలో 41 మంది మృతి తర్వాత విజయ్ వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దేశంలో సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దర్యప్తుకు ఆదేశించింది. కాగా ఇప్పటికే విజయ్ మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Also Read:Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
తాజాగా విజయ్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేశారు. నా గుండె నొప్పితో తల్లడిల్లుతోందంటూ వీడియోలో పేర్కొన్నారు. తొక్కిసలాటలో 41 మంది మరణించిన రెండు రోజుల తర్వాత, మంగళవారం సాయంత్రం నటుడు విజయ్ ఒక విషాదకరమైన సందేశాన్ని విడుదల చేశారు. “నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు… నా శరీరం, మనస్సు ఆందోళనతో నిండిపోయాయి. నా హృదయం బాధతో నిండిపోయింది” అని విజయ్ తెలిపారు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. త్వరలోనే నిజం బయటపడుతుందని తెలిపారు.
ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్నారు. సూమారు ఐదు నిమిషాల విడియో విడుదల చేశారు. ఎంతో ప్రేమతో నా మీటింగ్‌కు ప్రజలు వచ్చారన్నారు. సీఎం సర్, మీకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, నామీదా మీకు నచ్చింది చేయండని అన్నారు. నేను ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటానని తెలిపారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. నేను మనిషినే అంతమంది చనిపోయి బాధపడుతుంటే నేను వెళ్ళిపోతానా? మళ్ళీ ఇబ్బంది వస్తుందని నేను ప్రజలను కలవడానికి కరూర్ వెళ్ళలేదని తెలిపారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి