Vijay Sethupathi:ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఒక్క సౌత్ లోనే కాదు.. నార్త్‌లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఒక్కో సినిమాతో నట విశ్వరూపాన్ని చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు..కేవలం హీరోగానే కాకుండా.. పవర్ ఫుల్ విలన్‌గానూ అదరగొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ చిత్రాల్లోనూ మెప్పించారు.
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు విజయ్. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలోనై నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు విజయ్ సేతుపతి..మూడు, నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..అయితే విజయ్ సేతుపతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..ఇన్ స్టాలో కేవలం తన అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంటారు విజయ్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిసిటి చేసేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం ఇన్ స్టాలో సేతుపతికి 7.3 మిలియన్ అంటే 73 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.. కానీ విజయ్ మాత్రం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. ఇకపోతే కమల్ హాసన్ సినిమాలో నటిస్తున్నారు..ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చేస్తున్న కమల్.. ఆ తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.. ఆ సినిమాలో కమల్ హాసన్ కు విలన్ గా తలపడనున్నాడు.. అంతేకాదు మరి కొన్ని ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..