Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vijay Deverakondas Film With The Story Rejected By Nithin Title Also Fixed

Vijay Devarakonda : నితిన్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్

Published Date :January 30, 2026 , 9:24 am
By subbarao kilari
Vijay Devarakonda : నితిన్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో మరో విభిన్నమైన కథను ఒకే చేసాడు. ‘మనం’, ’24’, ‘దూత’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘స్వారి’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

Also Read : Samantha Ruth Prabhu : మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత ఇకపై అలానే పిలవాలట

ఈ సినిమాను టాలీవుడ్‌లో ఇప్పటివరకు టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా కనిపించనున్నారట. విక్రమ్ కె కుమార్ మార్క్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌తో కూడిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం విజయ్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ కె కుమార్ ఈ స్క్రిప్ట్‌ను మొదట హీరో నితిన్ కోసం సిద్ధం చేశారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇష్క్’ పెద్ద హిట్ కావడంతో, ఈ కథను కూడా నితిన్‌కే వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ చేతుల్లో నుంచి విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. విజయ్ ఈ కథ వినగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో రణబాలి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘స్వారి’ పట్టాలెక్కే అవకాశం ఉంది.  విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్, మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో పాజిటివ్ హోప్స్ ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • horse sports movie Telugu
  • Nithiin rejected scripts
  • Rowdy Star upcoming films.
  • UV Creations upcoming movies 2026
  • Vijay Deverakonda

తాజావార్తలు

  • CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

  • ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

  • MG Motor Price Hike: ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం.. ధర ఎంత పెరగనుందంటే?

  • Kiran Abbavaram: ఒక్క పాట కోసం కోటి ఖర్చు

  • LPG: గుడ్‌న్యూస్‌.. భారత్‌కు 94 వేల టన్నుల గ్యాస్‌..

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions