Vijay – Rashmika Wedding : రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది కానీ అధికారకాంగా ప్రకటించేలేదు. ఇప్పుడు పెళ్లి తేదీకి సంబంధించి డేట్ లాక్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు.
Also Read : Shashwat Sachdev : ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఈ క్రేజీ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండాగా ఈ ఫిబ్రవరి 2న అనగా ఈ రోజు పెళ్లి అని ప్రచారం జరిగినప్పటికీ అవి ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 26నే ముహూర్తం ఖరారైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో వివాహం ముగిసిన అనంతరం, హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల కోసం ఒక భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో విజయ్-రష్మిక జంటగా మెరిసి, అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించబోతున్నారట.అయితే, ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ నేరుగా స్పందించలేదు. కానీ పెళ్లికి సంబందించిన ఏర్పాట్లు మాత్రం చకచక జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!