Elephant Attack: జరైతే ప్రాణాలు పోయేవే.. టూరిస్టుల వాహనాన్ని ఎత్తిపారేసిన ఏనుగు.. వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Attack: చాలా మందికి అడవుల్లో సఫారీకి వెళ్లాలని ఆశ ఉంటుంది. దగ్గర నుంచి వన్యప్రాణులను చూడాలని అనుకుంటారు. ఇలాంటి వారికి ఆఫ్రికా దేశాలు స్వర్గధామంగా ఉంటాయి. జంతువులను చూస్తున్నంత సేపు సరదాగా ఉంటుంది, కానీ ఒకసారి అవి ఎదురుతిరిగితే ప్రాణాలు పోయేంత పనవుతుంది. ఇక ఏనుగు వంటి భారీ జంతువు పర్యాటకులకు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా 22 సీటర్ సఫారీ ట్రక్కులో పర్యాటకులు ఉండగా.. ఓ భారీ ఎనుగు అమాంతం ట్రక్కును ఎత్తిపారేసింది. ఒక్కసారిగా అందులోని టూరిస్టులు చనిపోతామని భయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో సోమవారం ఈ అనూహ్య ఘటన జరిగింది. ఏనుగును ట్రక్కును అమాతం నేల నుంచి కొన్ని అడుగుల మేర ఎత్తింది. ఈ క్లిప్‌ని హెండ్రీ బ్లోమ్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ సమయంలో ఖచ్చితంగా భయపడ్డాము. ట్రక్కులోని వ్యక్తులు చనిపోతారని భావించానని అతను ఏబీసీ న్యూస్‌కి వెళ్లడించారు. ఆ సమయంలో ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు దాక్కునేందుకు ప్రయత్నించారని టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. ఆ సమయంలో ఏనుగు చాలా దూకుడుగా ఉందని చెప్పారు. అయితే, టూర్ గైడ్ పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పార్క్ అధికారులు తెలిపారు.
An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq
— Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024
https://twitter.com/githii/status/1769975530479092194
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!