Arshad Nadeem: లష్కరే తోయిబా ఉగ్రవాదితో ఒలింపిక్స్ విన్నర్ అర్షద్ నదీమ్..
- లష్కరే తోయిబా ఉగ్రవాదితో పాకిస్తాన్ ఒలింపిక్స్ విన్నర్..
- ఉగ్ర సంస్థ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి అర్షద్ నదీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshad Nadeem: పాకిస్తాన్, అక్కడి ప్రజల్ని ఉగ్రవాదులతో విడదీసి చూడలేం. అక్కడి వారిలో ఉగ్రవాదం అంతగా పెనవేసుకుపోయింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన అర్షద్ నదీప్ జావెలన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచాడు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చాడు. అత్యంత పేదరికం, అక్కడి ప్రభుత్వం నుంచి సాయం లేకున్నా అతను గెలిచిన తీరుపై ఒక్క పాకిస్తాన్ నుంచే కాకుండా ఇండియాలో కూడా ప్రశంసలు దక్కాయి.
Read Also: Adah Sharma: సుశాంత్ సింగ్ మరణించిన ‘దెయ్యం బంగ్లా’లో అదా శర్మ.. షాకింగ్ కామెంట్స్?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అతడిపై వచ్చిన ప్రశంసలు ఒక్క ఘటనతో విమర్శలుగా మారుతున్నాయి. ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా గుర్తించబడిన, లష్కరే తోయిబా ఉగ్రవాదితో అర్షద్ నదీమ్ మధ్య సంభాషణ ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. లష్కరే తోయిబా ఆర్థిక కార్యదర్శి హరిస్ ధర్ నిర్వహించిన సన్మాన కార్యాక్రమానికి నదీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం కోసం యువతను ఆకర్షించేందుకు ఉగ్రసంస్థ దీనిని నదీమ్‌ని ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను రిక్రూట్ చేసుకునేందుకు అబోటాబాద్‌లోని ఫారెస్ట్ క్యాంపులను, పాకిస్తాన్ అంతటా స్మి్మ్మింగ్ క్యాంపులను లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, హారిస్ ధర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
🚨🚨🚨Big Expose:
The sinister connection between Pak sportsman Arshad Nadeem & UN designated terrorist organisations fin sec Harris Dhar (Lashkar-e-Taiba)
📍It's evident from their conversation that this video is very recent after Arshad Nadeem's return from the Paris Olympics… pic.twitter.com/ko8OlJ81ct
— OsintTV 📺 (@OsintTV) August 12, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!