Lady Shaving: నిజమైన బ్రాహ్మంగారి కాలజ్ఞానం.. సెలూన్ లో అమ్మాయిలు షేవింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Shaving: పొట్టివాడు దేశాన్ని ఏలతాడు. పంది కడుపున కోతి పుడుతుంది. రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుందంటూ చెప్పినప్పుడు వింతగా అనిపించాయి. కానీ అవే ఇప్పుడు నిజమవుతున్నాయి.. వీటన్నింటినీ ముందుగానే ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించారు. గతంలో చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఓ వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏంటది అని ఆశ్చర్యపోవడమే కాదు.. అదిచూస్తే మీరంతా నోరెళ్లబెడతారు. ఇప్పటి వరకు మగాళ్లకు గడ్డం వస్తే సెలూన్ కెళ్లి షేవింగ్ చేయించుకోవడం అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఓ అమ్మాయి సెలూన్ లో తన ముఖానికి షేవింగ్ చేయించుకుంటూ కనిపించింది. ఆ విషయాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. 15 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఓ అమ్మాయి రెడ్ డ్రస్ వేసుకుని షేవింగ్ చేయించుకుంటూ కనిపించింది. తనకు షేవింగ్ చేసే వ్యక్తి ఆ అమ్మాయి ముఖంపై షేవింగ్ క్రీమ్ రాసి మగవాళ్లకు షేవ్ చేసే బ్లెడ్ తోనే షేవింగ్ చేస్తున్నాడు.
बदलाव प्रकृति का नियम है। 😌😌 pic.twitter.com/HjAeu4kUOv
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
— Cyber Huntss (@Cyber_Huntss) August 3, 2023
అది చూసిన వారంతా ఒక్క సారిగా ఖంగుతింటున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ సదరు అకౌంట్ దారు మార్పు అనేది ప్రకృతి ధర్మం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా టిక్ టాక్ లో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. ఓ మహిళ తన ముఖాన్ని ఎప్పటికప్పుడు షేవ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అలా ముఖానికి షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చర్మంపై మృతకణాలు, నూనెలను తొలగిస్తుందని మేకప్ మరింత సాఫీగా అప్లై చేయడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొంది. అలాగే షేవింగ్ చేసుకోవడం చర్మానికి ఎలాంటి హాని చేయదని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!