Vettaiyan : దేవరకు పోటీగా వస్తున్న వెట్టయాన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజిని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో “లాల్ సలాం” అనే సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత రజనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టయాన్’. తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ తో వస్తున్నఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Read Also :Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ మూవీని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అక్టోబర్ 10 వ తేదీన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “దేవర” రిలీజ్ కానుంది అని చిత్రం యూనిట్ గతంలో ప్రకటించింది.అయితే ఎన్టీఆర్ సినిమా ఇంకా ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.దేవర ప్రీపోన్ కాకపోతే ఎన్టీఆర్ ,రజిని మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని తెలుస్తుంది.
- Tags
- Devara
- ntr
- Rajinikanth
- Vettaiyan
తాజావార్తలు
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!