Varshini : ఆ దర్శకుడు నా తో అసభ్యంగా ప్రవర్తించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షిణి.. ఈ భామ బుల్లితెరపై యాంకర్ గా బాగా పాపులరిటి తెచ్చుకుంది. ఈ భామకు ఢీ షో ద్వారా మంచి క్రేజ్ లభించింది. వరుస అవకాశాల కోసం ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. అటు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ భామ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు దక్కించుకోవడానికి కొన్ని ఆడిషన్స్ కు కూడా వెళ్తుంటుంది.ఆ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది.వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో తను అనుభవించిన బాధను వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ వెబ్ సిరీస్ తెరకెక్కించే డైరెక్టర్ అడిషన్స్ కోసం హోటల్‌కు రమ్మంటే వెళ్లాను.. ఆడిషన్ అయిపోయిన తరువాత అంతా సూపర్ అని ఆయన నాతో అన్నారు.ఆ తరువాత ఆ దర్శకుడు నువ్వు బాగున్నావు.. ఈ వెబ్ సిరీస్ కు బాగా సూట్ అవుతావు అని చెప్పడంతో ఇక అందులో నటించవచ్చు అని నేను అనుకున్నాను. కాని ఆ తరువాత అతను తనతో పాటు గదిలోకి రమ్మని పిలిచాడు.అక్కడ నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడు. నా డ్రెస్ విప్పమంటూ బలవంతం చేసాడని షాకింగ్ కామెంట్స్ చేసింది వర్షిణి. ఆ సమయంలో నేను ఎంతగానో భయపడ్డాను అతన్ని విడిపించుకుని.. బయటకు వచ్చేశాను.ఆ తరువాత అక్కడి జరిగింది తలుచుకుని చాలా సేపు ఏడ్చాను.. నా జీవితంలో అది ఒక భయంకరమైన సంఘటన అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!