Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Varanasi Bride Stops Wedding Marries Lover In Dramatic Turn

Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

Published Date :May 9, 2026 , 12:48 pm
By RAMAKRISHNA KENCHE
Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Wedding Drama: ఈ మధ్య పీటల వరకు వచ్చి వివాహాలు ఆగిపోవడం చాలా కామన్‌గా మారింది. తాజాగా అలాంటి ఘటననే వారణాసి పరిధిలో చోటు చేసుకుంది. వారణాసిలోని ఛితౌనీ గ్రామంలో జరిగిన ఒక పెళ్లి వేడుక ఊహించని మలుపులతో సినిమా సీన్‌ను తలపించింది. బాజాభజంత్రీలు, బంధువుల సందడి మధ్య వధువు కిరణ్ రాజ్‌భర్ మెడలో వరుడు వరమాల వేయబోయే సరికి అసలు డ్రామా మొదలైంది. పెళ్లి పీటల మీద ఉన్న వధువు ఒక్కసారిగా కిందకు దిగి, గుంపులో నిలుచున్న తన ప్రియుడు పవన్ వైపు పరుగెత్తుకెళ్లి.. “పెళ్లంటూ చేసుకుంటే ఇతడినే చేసుకుంటా” అని తెగేసి చెప్పడంతో పెళ్లి మండపంలోని బంధు మిత్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుడి తరపున బంధువులు ఆగ్రహంతో ప్రియుడిపై దాడికి దిగగా, వధువు అతడికి అడ్డుగా నిలబడి తన ప్రేమను అందరి ముందూ చాటుకుంది.

అసలు ఏం జరిగిందంటే..?
పారస్ రాజ్‌భర్ కుమార్తె కిరణ్ రాజ్‌భర్ చోళాపూర్ ప్రాంతంలోని భర్తౌలి గ్రామానికి చెందిన పవన్‌తో ప్రేమలో ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ కిరణ్ కుటుంబం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించింది. బహుశా తన ప్రేయసిని చివరిసారిగా చూసేందుకు కాబోలు, పవన్ ఆ పెళ్లి వేడుకకు నిశ్శబ్దంగా హాజరయ్యాడు. ఇంతలో పెళ్లి మండపంపై నిలబడి ఉన్న కిరణ్, పవన్‌ను గమనించింది. ఇంతలో పెళ్లి కొడుకు ఆమె మెడలో దండ వేయడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా వేదిక నుంచి కిందికి దిగింది పెళ్లి కుమార్తె. గుంపులోని తన లవర్ పవన్ దగ్గరకు వెళ్లి తాను అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకు కూర్చుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా కిరణ్ తన పట్టు వీడకపోవడంతో చేసేదేమీ లేక వరుడు వెనుదిరిగాడు. ఈ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ గంటల తరబడి జరిగిన పంచాయితీలోనూ వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి ఇరు కుటుంబాలు రాజీకి వచ్చి, ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయడమే మేలని భావించారు. అలా ఆ గ్రామంలోని ఒక దేవాలయంలో కిరణ్, పవన్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఒకరి కోసం వచ్చిన బారాత్ ఖాళీగా వెనుదిరిగినా అదే మండపంలో ఓ ప్రేమ కథ సుఖాంతం కావడంతో ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Also Read

  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
  • Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
  • PM Modi: "సిలిగురి సింహం".. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ 'పెద్దాయన' ఎవరో తెలుసా?
  • Suvendu Adhikari: "సువేందు అధికారి అనే నేను".. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bride marries lover
  • bride runs to lover
  • Indian marriage incident
  • love marriage drama
  • telugu viral news

తాజావార్తలు

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..

  • Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..

  • Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

  • PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions